Everybody shall attain the spiritual knowledge even earlier in childhood, which helps one to get rid of unnecessary temper, anger, jealousy etc. evil thoughts and fill one's mind and heart with pure and pious thoughts.
Sunday, February 9, 2014
అరమరయే లేక అల్లారుముద్దుగ గరపబోయినాను బుద్ధులెన్నో, గర్విష్టియైనట్టి నరసింహుని నే బిలిచితి నరసింహుని బిలువ బలుకు నరకాసురుడే.
శ్రీ రఘు కుమార్ గారు మీ పద్యము జూచితిని, బావము చాలా బాగున్నది మీరు గణములను సరిగా గుర్తించ లేదు క్రింది పద్యము జూడ గలరు , మా ఉరు ప !గో !జిల్లా సీతారామ పురము
శ్రీ రఘు కుమార్ గారు నన్ను మన్నించ గలరు. నేను మీ బ్లాగు లో పెట్టిన విషయము మీరు అనుమతించిన తరువాత బ్లాగున వచ్చు నని పెట్టితిని.
మీరు నా మైల్ : knvara12@gmail.com కు మెయిల్ పెట్టగలరు. మరొక్క మారు మన్నించ మని ప్రార్థిస్తూ అక్కయ్య గారు శ్రీ రాజేశ్వరి గారికి , సోదరి శైలజ గారికి మరి కొందరికి నిటులనే తెలియ జేసితిని . కోపగించ వలదండి.నన్ను మన్నించి మైల్ పెట్టండి varaprasad.
శ్రీ రఘు కుమార్ గారు మీ పద్యము జూచితిని, బావము చాలా బాగున్నది మీరు గణములను సరిగా గుర్తించ లేదు క్రింది పద్యము జూడ గలరు , మా ఉరు ప !గో !జిల్లా సీతారామ పురము
ReplyDeleteసభను, జేరిన ,క్రుష్ణుని ,సంత,సమున(సరి )
చేగొ,ని నడిపిం,చె శాంతన,వుడు శో,బిల్లు (తప్పు )
సభయం,దు చక్క,గా నిల్చి, తా ప్ర,తినిధిగా (తప్పు )
వచ్చి,తినంచనె, క్రుష్ణుదు, తగవు, దీర్ప.(తప్పు )
మీరు వ్రాసినది తేట గీతి కదా ! గణములు సూర్య , 2 ఇంద్ర 2 సూర్య గణములు
సూర్య = 3 లఘువులు లేదా గురువు లఘువు మాత్రమే
ఇంద్ర = 4 లఘువులు లేదా 3 లఘువులు 1గురువు లేదా 2లఘువులు గురువు లఘువు లేదా గురువు 2 లఘువులు లేదా 2 గురువులు 1లఘువులు
సభయం = 2 లఘువులు గురువు సూర్య గణముగా వేసారు ,
దు చక్క= లఘువు గురువు లఘువు ఇంద్ర గణముగా వేసారు
అలాగే మరి కొన్ని యతి పాటించ లేదు
తప్పు గా baavimcha valadu, miku samdehamunna mail petttamdi
guruvugaaru memu miku sahaayamu cheyutaku sadaa
siddamu.
varaprasad.
శ్రీ రఘు కుమార్ గారు నన్ను మన్నించ గలరు. నేను మీ బ్లాగు లో పెట్టిన విషయము మీరు అనుమతించిన తరువాత బ్లాగున వచ్చు నని పెట్టితిని.
ReplyDeleteమీరు నా మైల్ : knvara12@gmail.com కు మెయిల్ పెట్టగలరు.
మరొక్క మారు మన్నించ మని ప్రార్థిస్తూ

అక్కయ్య గారు శ్రీ రాజేశ్వరి గారికి , సోదరి శైలజ గారికి మరి కొందరికి నిటులనే తెలియ జేసితిని . కోపగించ వలదండి.నన్ను మన్నించి మైల్ పెట్టండి
varaprasad.